Telugu-New-Year-Wishes
April Events

Telugu New Year Wishes and Messages

It was a year that left unforgettable bitter memories. Many lives have been ruined this year by the coronavirus. Many have to pull the cart from the beginning to survive again. In this context, saying goodbye to the bitter experiences encountered in 2021 .. 2022 with the newest hopes The time to invite to is approaching. We sincerely hope that everyone’s lives will improve in this coming new year. Here we bring you some beautiful Telugu New Year Wishes and Messages. Share them with your well-wishers and wish them a Telugu New Year’s Wishes. On this lovely and auspicious occasion, here are some Telugu New Year Wishes, messages, quotes, images, and Facebook & WhatsApp Status to share with your friends and family!

  • ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు,
    సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి.
    మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    New hopes, new opportunities, in this new year
    Your life should be filled with the newest pleasures.
    Happy New Year to you and your family.

  • ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని
    రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా,జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
    నూతన సంవత్సర శుభాకాంక్షలు

    Beauty in nature..sensitive feeling..beautiful mind
    Wishing you a happy new year and not just for the rest of your life.
    Happy New Year

  • Telugu-New-Year-Wishes

  • కరోనా మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
  • కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు సాగుదాం..
    కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం..
    మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
    Let’s say goodbye to the corona period .. let’s move forward with morale.
    Fighting hardships. Let’s fix lives.
    Happy New Year to you and your family
  • రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.
    The nights are dark, but the days are light, and your life always wants to be bright. So do not be afraid, because God gave us the New Year as a gift.
  • ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్
    Wishing your life to be filled with new hopes, new aspirations, new opportunities, new joys in this new year .. Happy New Year to you and your family
  • Telugu-New-Year-Wishes

  • మధురమైన ప్రతి క్షణం.. నిలుస్తుంది జీవితం.. ఈ కొత్త సంవత్సరం.. అలాంటి క్షణాలెన్నో.. అందించాలని ఆశిస్తున్నారు.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ
    Every sweet moment. Life stands still. This new year. Such moments .. Hope to provide. To you, your family members .. Remembering past memories
  • గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యదయం ఆకాంక్షిస్తూ.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    Remembering past memories .. Breathing new hopes .. Wishing prosperity. To friends and well-wishers .. Happy New Year
  • ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • Telugu-New-Year-Wishes

  • గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • Wishing someone on the eve of the new year and wishing them a Happy new year in Telugu will definitely make his or her day beautiful and prospering.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *